గోదావరి జలాలపై కుట్ర..
గోదావరి జలాలపై కుట్ర.. తెలంగాణ హక్కులకు మరణశాసనం! గోదావరి–కావేరీ లింకు పేరుతో రాష్ట్రానికి తీరని నష్టం పోలవరం నుంచి బొల్లపల్లి మీదుగా నీళ్ల తరలింపునకు చంద్రబాబు యత్నం తెలంగాణ వాటా తేల్చకుండా అనుసంధానం ఎలా చేస్తారు? పంపులు నడపకుండా కరువు తెచ్చారు.. రైతులను ఆదుకోవడంలో విఫలం ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి.. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో : గోదావరి–కావేరీ నదుల అనుసంధానం పేరుతో తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ...