పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి!
పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి! ఆదివాసీల సాగు భూముల్లో అటవీ శాఖ చర్యలు నిలిపివేయాలి అర్హులైన గిరిజన రైతులకు హక్కు పత్రాలు అందించాలి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి కాకతీయ, ఏటూరునాగారం: గత 25 ఏళ్లుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు లోతైన కందకాలు తవ్వడాన్ని తక్షణమే నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఏటూరునాగారంలో ఎండీ దావూద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన...