జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ గడల
జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ గడల పవన్ కల్యాణ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి కాకతీయ, తెలంగాణ బ్యూరో : జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ వైద్య, ప్రజారోగ్య రంగంలో ఉన్నతాధికారిగా పనిచేసిన గడల...