వరంగల్‌ అభివృద్ధికి ఐటీ టవర్ల ఏర్పాటుకు కృషి

వరంగల్‌ అభివృద్ధికి ఐటీ టవర్ల ఏర్పాటుకు కృషి ప్రతిపాదనలను పరిశీలించి ముందుకు తీసుకెళ్తాం చారిత్రక ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భద్రకాళి అమ్మవారి రథాన్ని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే నాయిని కాకతీయ, హనుమకొండ : వరంగల్‌, హనుమకొండ నగరాల్లో ఐటీ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్‌ నగరంలో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని...