యువతలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తి

యువతలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తి ఆరోగ్యంపై అవగాహనకు హాఫ్‌ మారథాన్‌లు దోహదం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ రామకృష్ణ పెరుమాండ్ల కాకతీయ, హనుమకొండ : హాఫ్‌ మారథాన్‌లు ప్రజల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణపై అవగాహన పెంచడంతోపాటు యువతను క్రీడలు, ఫిట్‌నెస్‌ వైపు ప్రోత్సహిస్తాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రామకృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ రామకృష్ణ పెరుమాండ్ల అన్నారు. హనుమకొండలో శనివారం నాయిని విశాల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రై సిటీస్‌ హాఫ్‌ మారథాన్‌లో ప్రజలు, యువత, అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య...