సారే కావాలంటున్నారు..
సారే కావాలంటున్నారు.. కేసీఆరే మళ్లీ రావాలంటున్నారు.. బీఆర్ఎస్ నాయకత్వాన్నే తెలంగాణ కోరుకుంటోంది మూడేళ్లలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు వరంగల్ జిల్లాపై మంత్రి పొంగులేటి పెత్తనం ప్రజా సమస్యలపై కాకుండా కాంట్రాక్టులపైనే ఆయన సమీక్షలు ఓరుగల్లులో మంత్రులున్నా ఇన్చార్జి మంత్రి మాటే చెల్లుబాటు పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కాకతీయ, హన్మకొండ : తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని...