కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వరుసగా 5 రోజుల సెలవు
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వరుసగా 5 రోజుల సెలవు కాకతీయ కేసముద్రం : కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రత్యేక ప్రకటన 17 10 2026 (శనివారం )నుండి 21 10 2026 (బుధవారం) 5 ఐదు రోజులు సెలవు ప్రకటించడమైనది తిరిగి 22 10 2026 గురువారం రోజున మార్కెట్ పున:ప్రారంభం కానున్నది అని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి గారు మరియు సెక్రటరీ రాజేంద్రప్రసాద్ గారు ఇట్టి విషయాన్ని సమస్త రైతు సోదరులు మరియు వ్యాపారులు గుమస్తాలు కూలీలకు...