భూ ప‌రిహారం ముందే చెల్లించాలి

భూ ప‌రిహారం ముందే చెల్లించాలి పంటలు ధ్వంసం చేయడాన్ని ఆపాలి ఖరీఫ్‌ కోతలు పూర్తయ్యే వరకు భూములు తీసుకోవద్దు రైతుల వాస్తవ నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి ఏఐకేఎస్ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు కాకతీయ, గీసుగొండ : నాగ్‌పూర్‌ నుంచి విజయవాడ వరకు నిర్మించతలపెట్టిన 4 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి కోసం రైతుల పంట పొలాలను ధ్వంసం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు,...