బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని శ్రీ రామగిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన బతుకమ్మ విగ్రహాన్ని శనివారం డిసిసి అధ్యక్షులు ఉమా మురళి నాయక్ గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్ లతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తరతరాల నుంచి వస్తున్న ఆచార బతుకమ్మ పండుగ సంప్రదాయాలను మహిళలు ఆటపాటలు కోలాటాలతో పండగ జరుపుకోవడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమం లో , మాజీ అధ్యక్షులు గొల్లపెల్లి ప్రభాకర్, ఉప సర్పంచ్ రామగిరి...