ములుగు మత్తులో.. సిండికేట్ సత్తా!
ములుగు మత్తులో.. సిండికేట్ సత్తా! జిల్లాలో 2,700లకు పైగా బెల్ట్ షాపులు ప్రతీ గ్రామంలో అనధికారికంగా వైన్షాపులు 29 వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు సరఫరా సిండికేట్ గుప్పిట్లో మద్యం వ్యాపారం బెల్ట్ షాపుల్లో రూ.20 నుంచి రూ.30ల అదనం ఫుట్ బాటిళ్లంపై రూ.50 నుంచి రూ.100 వరకు పెట్టాల్సిందే కొరవడిన ఎక్సైజ్ శాఖ అధికారుల నిఘా మామూళ్ల మత్తే కారణమంటున్న జిల్లా వాసులు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లాలో మద్యం వ్యాపారం మూడు బాటిళ్లు.. ఆరు బెల్ట్ షాపులన్న చందంగా...