రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి!

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి! ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి బీజేపీ చందుర్తి మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ పిలుపు కాకతీయ, చందుర్తి: రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, సాగు సమస్యలను పరిష్కరించి పంటలను కాపాడాలని బీజేపీ చందుర్తి మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల 23న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, రైతులకు పిలుపునిచ్చారు. చందుర్తి మండలంలో బీజేపీ మండల...