కాకినాడలో ‘రాగా దాండియా ఉత్సవ్‌ 2.0’

కాకినాడలో ‘రాగా దాండియా ఉత్సవ్‌ 2.0’ వేగా జ్యువెలర్స్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 18న నవరాత్రి సంబరాలు ద్వారంపూడి ఫంక్షన్‌ హాల్‌లో సాయంత్రం 7 గంటల నుంచి వేడుకలు బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఉదయ్‌ మాస్టర్‌ బృందం ప్రత్యేక ప్రదర్శనలు కాకతీయ, కాకినాడ : కాకినాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ‘రాగా దాండియా ఉత్సవ్‌ 2.0’ నిర్వహించనున్నట్లు వేగా జ్యువెలర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ వనమా తెలిపారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా వీ వైబ్‌ సంస్థ సహకారంతో అక్టోబరు 18న ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి...