కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి!

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి! పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? ఎల్ఎండీ నుంచి సాగునీటి విడుదలకు డిమాండ్‌ మండల అధ్యక్షుడు గంట మహిపాల్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో కాకతీయ, శంకరపట్నం : కోత దశకు చేరుకున్న వరి పంటలను కాపాడేందుకు ఎల్ఎండీ నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్‌ మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండల అధ్యక్షుడు గంట మహిపాల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని రైతుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అప్పులు...