అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం
అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం 475 జిలెటిన్ స్టిక్స్, 3,000 మీటర్ల డిటోనేటింగ్ వైర్ పట్టివేత రెండు కంప్రెసర్ ట్రాక్టర్లు సీజ్.. ఒకరి అరెస్ట్ కాకతీయ, కరీంనగర్: అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న వ్యక్తిని కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైదాపూర్ మండలం సోమారం గ్రామ శివారులో వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామడుగు మండలం శ్రీరాములపల్లెకు చెందిన వేముల భూమయ్య (45) వద్ద పేలుడు పదార్థాలు గుర్తించి అదుపులోకి...