నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!
నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్! జిల్లా యూత్ ప్రెసిడెంట్ బోర్డుతో ఇన్నోవా క్రిస్టా హల్చల్ నేతల వాహనాలకు నిబంధనలు వర్తించవా? ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజల ప్రశ్నలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగర రోడ్లపై నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ఓ ఇన్నోవా క్రిస్టా వాహనం చర్చనీయాంశంగా మారింది. వెనుక నంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట ‘యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వరంగల్’ అనే బోర్డు ఏర్పాటు చేసి వాహనం తిరుగుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సామాన్య వాహనదారులపై ట్రాఫిక్...