జోగాపూర్‌లో దొంగల చేతివాటం!

జోగాపూర్‌లో దొంగల చేతివాటం! అర్ధరాత్రి భారీ చోరీ.. రూ.80 వేల నగదు సహా బంగారు, వెండి ఆభరణాలు స్వాహా! ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువుల అపహరణ.. రంగంలోకి దిగిన పోలీసులు, ఆధారాల సేకరణ! కాకతీయ, చందుర్తి:రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. రాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి నగదు, బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ఉదయం చోరీ విషయం వెలుగులోకి రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నగదు.. బంగారం.. వెండి ఆభరణాలు...