కరీంపేటలో దొంగల బీభత్సం..

కరీంపేటలో దొంగల బీభత్సం.. రైతుల మోటార్లు మాయం! ఒకే రాత్రి ముగ్గురు రైతులకు నష్టం.. రూ.30 వేల విలువైన పంపుసెట్లు చోరీ కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో గుర్తుతెలియని దుండగులు వ్యవసాయ మోటార్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడటం కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన ముగ్గురు రైతులకు చెందిన విద్యుత్ మోటార్లను ఎత్తుకెళ్లడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో మోటార్ల చోరీ వారిని మరింత కుంగదీస్తోంది. ఒకే రాత్రి ముగ్గురు...