కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు
కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు కల్వకుంట్ల కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ నినాదాన్ని స్వార్థం కోసం వాడుకున్న కేసీఆర్ ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమయ్యాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ విమర్శించారు. తెలంగాణ సాధన కోసం సబ్బండ వర్గాల ప్రజలు పోరాడితే, ఆ ఫలాలను మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత కష్టాలకు గత...