20న ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
20న ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 3 నుంచి 21న తెల్లవారుజామున 3 గంటల వరకు అమలు భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు ఎన్. శ్వేత, వరంగల్ పోలీస్ కమిషనర్ కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంగా ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటల నుంచి 21న తెల్లవారుజామున 3 గంటల...