34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు!
34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు! భూవివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీ-సర్వేతో సాగుదారులకు చట్టబద్ధమైన హక్కులు భూభారతితో ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం: మంత్రి పొంగులేటి కాకతీయ, హైదరాబాద్ : ప్రజలకు పారదర్శక రెవెన్యూ సేవలు అందించడంతోపాటు రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని, సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు దానిని బలోపేతం చేస్తూ ప్రజలకు...