టీవీకేకు మంత్రుల నుంచే 99 శాతం విరాళాలు!

టీవీకేకు మంత్రుల నుంచే 99 శాతం విరాళాలు! విజయ్‌ పార్టీకి నలుగురు దాతల నుంచి రూ.13.3 కోట్లు ఆధవ్‌ అర్జున రూ.8.2 కోట్లు.. రంజిత్‌ కుమార్‌ రూ.5 కోట్లు అన్నాడీఎంకే, డీఎంకేలకు భారీగా నిధులిచ్చిన టైగర్‌ అసోసియేట్స్‌ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు 2025–26 ఆర్థిక సంవత్సరంలో నలుగురు దాతల నుంచి రూ.13.3 కోట్ల విరాళాలు అందాయి. వీటిలో సుమారు 99 శాతం నిధులను ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులే సమకూర్చారు. ఎన్నికల సంఘానికి...