తనూజ రంజన్ హత్య కేసులో కీలక మలుపు!
తనూజ రంజన్ హత్య కేసులో కీలక మలుపు! నేపాల్‌లో ప్రధాన నిందితురాలి ఆచూకీ విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో పోలీసుల పురోగతి దోచుకున్న నగలు, కుట్ర వెనుక ఇతరుల పాత్రపై దర్యాప్తు ఆరు నెలలుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు కాకతీయ, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ రంజన్ హత్య కేసులో కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఆరు నెలలుగా గాలిస్తున్న హైదరాబాద్ పోలీసులు ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీని...