మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా!

మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా! ఒకే తరహా కథనాలకే ప్రాధాన్యం ఇవ్వొద్దు పాత వీడియోలు, ఫొటోల వెనుక వాస్తవాలు వెల్లడించాలి హింసను ప్రేరేపించే కంటెంట్‌పై నిఘా పెంచాలి న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా వేదికలపై వార్తలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని వినియోగదారులకు సిఫార్సు చేసే విధానాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా తన కంటెంట్‌ సిఫార్సు, ర్యాంకింగ్‌ వ్యవస్థలను సమీక్షించాలని ఆదేశించింది. ఒకే తరహా కథనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వకుండా, విశ్వసనీయ సమాచారంలోని విభిన్న కోణాలు వినియోగదారులకు చేరేలా...