సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!
సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ! ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన రూ.8 లక్షల కోట్ల అప్పుల వడ్డీ భారంపైనా చర్చ ఏఐపీసీ బలోపేతానికి సహకరిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్ మధుయాష్కీగౌడ్ చర్చించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీఐలో మధుయాష్కీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐపీసీ చైర్మన్‌గా బాధ్యతలు...