దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల కల్పన కేసముద్రం మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న కాకతీయ, కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ (ఆర్ అండ్ బీ ఫ్లైఓవర్), జ్యోతిరావు పూలే సెంటర్ వద్ద చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్మన్ అల్లం రమ నాగేశ్వరరావు, పోలీసు అధికారి క్రాంతి కుమార్, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. దసరా వేడుకలకు...