తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్‌!

తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్‌! జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలి నవంబర్‌ 1 నుంచి నిర్మాణాలకు శుద్ధి చేసిన నీరు పాలేరు రిజర్వాయర్‌లో 4 టీఎంసీలు కావాలి.. ప్రస్తుతం 2 టీఎంసీలే! రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కాకతీయ, హైదరాబాద్‌ : ఎల్‌నినో ప్రభావంతో తాగునీరు, విద్యుత్‌ కొరత తలెత్తకుండా జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్‌...