పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా దసరా వేడుకలు

పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా దసరా వేడుకలు ఆయుధ, జమ్మి, వాహన పూజల్లో పాల్గొన్న సీపీ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్‌: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా నిర్వహించిన ఆయుధ, జమ్మి, వాహన పూజల్లో పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, రిజర్వు...