ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు
ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాకతీయ, హనుమకొండ: వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆకాంక్షించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రార్థించారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,...