జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ.. సిట్‌తో విచారణ జరపాలి!
జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ.. సిట్‌తో విచారణ జరపాలి! రేవంత్ పాలనలో పోలీసులే గుండాలుగా ప్రవర్తిస్తున్నారు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరా? బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి బీఆర్‌ఎస్ నేత డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ కాకతీయ, సిరిసిల్ల : జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై సిట్ ద్వారా నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేత డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో పోలీసులే గుండాలుగా వ్యవహరిస్తూ నేరాలకు పాల్పడుతున్నారని విమర్శించారు....