రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత వరంగల్‌ విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి కురుమ సామాజిక వర్గం నేత‌ల పిలుపు పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎగితే లింగన్నకు ఘన సన్మానం కాకతీయ, వరంగల్‌ బ్యూరో: రాజకీయాలకు అతీతంగా కురుమ సామాజిక వర్గమంతా ఐక్యంగా ఉండి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ మండలం పెంచికలపేటలో కురుమ సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ ఎగితే లింగన్న కురుమను...