22ఏ పేరుతో కొండల్ రెడ్డి భూదందాలు
22ఏ పేరుతో కొండల్ రెడ్డి భూదందాలు రేవంత్ భూదందాలపై సీబీఐ విచారణ జరిపించాలి! సీఎం తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలి నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల వెనుక ఎవరున్నారు? తెలంగాణలో సీబీఐ విచారణకు సీఎం అనుమతి అవసరం కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. కొంతకాలంగా ఆధారాలతో...