వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్య సేవలు మెరుగుపరచాలి

వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్య సేవలు మెరుగుపరచాలి మందుల పంపిణీలో జాప్యం నివారించాలి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కాకతీయ, హనుమకొండ : వెల్‌నెస్‌ సెంటర్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, నిర్వహణను పటిష్టం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు. సోమవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలోని వెల్‌నెస్‌ సెంటర్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డెంటల్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఫార్మసీ, ల్యాబ్‌ తదితర విభాగాలను పరిశీలించారు. రోగులకు...