మిత్రుల జైలు జీవితం.. అభిజీత్‌ దిప్కే భావోద్వేగం!

మిత్రుల జైలు జీవితం.. అభిజీత్‌ దిప్కే భావోద్వేగం! సౌకర్యవంతమైన జీవితాలను వదిలి ప్రజల కోసం పోరాటం జంతర్‌మంతర్‌ వద్ద జాతీయ జెండా ఎగరేసినందుకు అరెస్టు అశుతోష్‌, సౌరవ్‌ త్యాగాలను ఎక్స్‌లో పంచుకున్న కాక్రోచ్‌ పార్టీ నేత కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : ప్రజల కోసం పోరాడుతూ జైలు పాలైన తన మిత్రులు అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌ల త్యాగాలను గుర్తుచేసుకుంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ జాతీయ కన్వీనర్‌ అభిజీత్‌ దిప్కే భావోద్వేగానికి గురయ్యారు. దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే ఆశతో వారు తమ సౌకర్యవంతమైన...