దేశంలో నిశ్శబ్ద విప్లవం!
దేశంలో నిశ్శబ్ద విప్లవం! కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజామద్దతు రాహుల్ నాయకత్వం వైపు ప్రజల చూపు కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి: మంత్రి ఉత్తమ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిశ్శబ్ద విప్లవం సాగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారని, కాంగ్రెస్‌కు పెరుగుతున్న మద్దతు దేశంలో రాజకీయ మార్పుపై ఉన్న ఆకాంక్షకు నిదర్శనమని పేర్కొన్నారు. సోమవారం చార్మినార్...