అనుమతులు లేకుండా టపాసుల నిల్వ

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ రూ.4.22 లక్షల సరుకు స్వాధీనం నివాస గృహంలో భారీగా బాణసంచా నిల్వ టాస్క్‌ఫోర్స్‌ దాడిలో వెలుగులోకి అక్రమ నిల్వ హసన్‌పర్తి టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో వ్యాపారి కత్తి రంజిత్‌ కాకతీయ, హసన్‌పర్తి : అనుమతులు లేకుండా నివాస గృహంలో భారీగా బాణసంచా నిల్వ చేసిన వ్యాపారిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి రూ.4,22,067 విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్‌ 19న హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలోని కత్తి రంజిత్‌...