పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం 224 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక భరోసా జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ కాకతీయ, నెల్లికుదురు: పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తన వంతు సహకారం అందిస్తానని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ అన్నారు. సోమవారం నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాలకు చెందిన 224 మంది మహిళలకు జీజేసీ గ్రౌండ్‌లో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు...