జూకు పోటెత్తిన సందర్శకులు

జూకు పోటెత్తిన సందర్శకులు ఒక్కరోజే 20,483 మంది సందర్శన రైళ్లు, సఫారీ సేవలకు అదనపు ఏర్పాట్లు సందర్శకుల రద్దీకి అనుగుణంగా అధికారుల చర్యలు కాకతీయ, హైదరాబాద్‌: దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్కుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 20,483 మంది జంతుప్రదర్శనశాలను సందర్శించగా, ప్రస్తుత సెలవుల సీజన్‌లో ఇదే అత్యధిక సంఖ్యగా నమోదైంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జూ ప్రాంగణంలో సందడి నెలకొంది. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అదనపు టికెట్‌ కౌంటర్లను ఏర్పాటు...