కాలం గడిచినా కరగని స్నేహం!

కాలం గడిచినా కరగని స్నేహం! బాల్యమిత్రుడి కుటుంబానికి రూ.81000 నగదు అందజేత మానవత్వాన్ని చాటుకున్న 1999-2000 పదో తరగతి విద్యార్థులు కాకతీయ,రాయపర్తి :కాలం వేగంగా గడిచిపోవచ్చు...వయసుతో పాటు బాధ్యతలు పెరిగిపోవచ్చు... కానీ నిజమైన స్నేహబంధం మాత్రం ఎప్పటికీ కరిగిపోదని శ్రీ వెంకటేశ్వర పాఠశాల 1999-2000 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు నిరూపించారు.వారంతా ఒక్కటై స్నేహితుల సంతోషాల్లోనే కాదు.. కష్టాల్లోనూ అండగా ఉంటామని అన్నారు.దాదాపు 25 సంవత్సరాల క్రితం పాఠశాల విద్య పూర్తి చేసి,ఎవరి జీవితాల్లో వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ...కష్టాల్లో...