రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం కాకతీయ,శంకరపట్నం:మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన చల్లూరి సంపత్ కుమారుడు చల్లూరి సాయి వరుణ్ (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి వరుణ్ పని నిమిత్తం ఈ నెల 20వ తేదీన టీజీ 02 ఏ 5350 నంబర్ గల ద్విచక్ర వాహనంపై మెట్పల్లి గ్రామానికి వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా, మధ్యాహ్నం సుమారు 1.15 గంటల సమయంలో మెట్పల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ఏపీ 21 టీబీ 0999 నంబర్...