ముంబైపై బిష్ణోయ్ గురి!
ముంబైపై బిష్ణోయ్ గురి! దావూద్ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా హత్యతో దేశవ్యాప్తంగా సంచలనం సల్మాన్ ఖాన్ నుంచి టైగర్ ష్రాఫ్ వరకు బెదిరింపుల నీడ బాబా సిద్ధిఖీ హత్యతో ముంబైలో మళ్లీ కలకలం జైలు గోడల వెనుక నుంచి అంతర్జాతీయ నెట్‌వర్క్ బాలీవుడ్‌ను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నమా? కాకతీయ, స్పెషల్ డెస్క్ : ముంబై.. ఒకప్పుడు అండర్‌వరల్డ్ పేరు చెబితేనే వణికిపోయిన నగరం. వ్యాపారవేత్తల నుంచి రాజకీయ నాయకుల వరకు.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి బిల్డర్ల వరకు.. ఎవరు...