గంగమ్మ వాడికి చెరువునున్న దుర్గమ్మ

గంగమ్మ వాడికి చెరువునున్న దుర్గమ్మ కాకతీయ కేసముద్రం : కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన దుర్గ మాత మండల నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న దుర్గామాత గంగమ్మ ఒడికి చేరనున్నది స్థానిక ఆర్యవైశ్య భవనం సాయిబాబా మందిరం,కిష్టాపురం లో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసి భవాని మాల దీక్ష చేపట్టి నవరాత్రులు ఘనంగా ఉత్సవాలు జరిపారు ఈ నవరాత్రుల్లో కుంకుమార్చన,లక్ష పుష్ప అర్చన,అన్న ప్రసాదాల కార్యక్రమాలు వంటివి అనేక కార్యక్రమాలు నిర్వహించారు నవరాత్రుల అనంతరం దుర్గామాతను ఊరేగింపుగా స్థానిక కేసముద్రం చెరువులో నిమజ్జన...