కేసముద్రం మున్సిపాలిటీ అంబరానంటిన దసరా ఉత్సవాలు
కేసముద్రం మున్సిపాలిటీ అంబరానంటిన దసరా ఉత్సవాలు కాకతీయ కేసముద్రం : కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో దసరా ఉత్సవాల్లో పోటాపోటీగా చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతికగా జరుపుకునే విజయదశమి ( దసరా పండుగ) స్థానిక మున్సిపాలిటీలో నువ్వా నేనా అని రెండు చోట్ల స్థానిక (R&B) పొట్టి శ్రీరాములు సర్కిల్ మరియు జ్యోతిరావు పూలే సెంటర్ రెండు చోట్ల వేరే వేరేగా రావణ వధ వేడుకలు నిర్వహించుతున్నారు ముందుగా స్థానిక రామ మందిరం లో పూజలు నిర్వహించి తరువాత గ్రామం నడి ఒడ్డున...