ఎమ్మెల్సీ అభ్యర్థి..
ఎమ్మెల్సీ అభ్యర్థి.. డా.శ్రీకాంత్ గౌడ్ కు అభినందనల వెల్లువ కాకతీయ, ఇనుగుర్తి : తెలంగాణ మలిదశ ఉద్యమ నేత బీసీ ముద్దుబిడ్డ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ను వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్) ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించడంతో శ్రీకాంత్ గౌడ్ అభినందనల పరంపర కొనసాగుతోంది. మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన టిఆర్ఎస్వి జిల్లా నాయకులు మహమ్మద్ మోను, మహమ్మద్ ఆసిఫ్, షేక్ సువనక్కర్ ,షేక్ రజాక్ ప్రభృతులు శ్రీకాంత్ గౌడ్ ను కలిసి...