అదుపు తప్పుతున్న బోర్ల తవ్వకాలు!
అదుపు తప్పుతున్న బోర్ల తవ్వకాలు! పంటను కాపాడుకునే ఆరాటంలో అప్పుల ఊబిలో అన్నదాత *నర్సంపేట డివిజన్లో విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు* - రూ.50 వేల నుంచి లక్ష వరకు తవ్వకాల ఖర్చు - నీళ్లు పడకపోతే రైతు కంట కన్నీరే! - ఒకరిని చూసి మరొకరు అప్పులు చేసి బోర్ల తవ్వకాలు - అనుమతులు, నిబంధనల అమలుపై పర్యవేక్షణ ఏదీ? - భూగర్భ జలాలు అడుగంటుతున్నా పట్టించుకోని యంత్రాంగం - బోర్ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రైతుల వేడుకోలు కాకతీయ,నల్ల బెల్లి : ఆరుగాలం శ్రమించి...