ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి ఎంపిక  కొత్తూరు సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్ కాకతీయ,రాయపర్తి: మండలంలోని కొత్తూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ప్రతిష్టాత్మక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి ఐ టి)లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఎంపికైనట్లు బుధవారం ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలన...