రాములు కుటుంబానికి
రాములు కుటుంబానికి గౌడ సంఘం పరామర్శ కాకతీయ, ఇనుగుర్తి: గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం సభ్యులు బండారి రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, సంఘ బాధ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాములు మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, సంఘం తరపున ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం అధ్యక్షులు కూటికంటి మధు గౌడ్ మాట్లాడుతూ... కష్టకాలంలో సభ్యులకు అండగా ఉండటమే సంఘం ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. సంఘం...