త్యాగాలే పోలీసుల చరిత్రకు చిరునామా!
త్యాగాలే పోలీసుల చరిత్రకు చిరునామా! ప్రజల రక్షణే లక్ష్యంగా ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళి లింగంపేటలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం.. కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ మహేష్ బి.గితే హామీ కాకతీయ, చందుర్తి: ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచి.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలనే త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. లింగంపేటలో ఘనంగా సంస్మరణ...