వరంగల్ దసరా ఉత్సవాల్లో పారదర్శకతేది? లెక్కలు చెప్పాల్సిందే!

వరంగల్ దసరా ఉత్సవాల్లో పారదర్శకతేది? లెక్కలు చెప్పాల్సిందే! లక్షల్లో వసూళ్లు, మౌలిక వసతులు మాత్రం ప్రభుత్వానివే.. భక్తుల ఆవేదన కాకతీయ, వరంగల్, ప్రతినిధి: వరంగల్ లో ఘనంగా జరిగిన దసరా ఉత్సవాల నిర్వహణపై ఇప్పుడు అనేక అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండుగ పేరుతో లక్షల్లో చందాలు వసూలు చేస్తున్న నిర్వాహకులు, ఖర్చుల విషయంలో పారదర్శకత పాటించడం లేదని నగర ప్రజల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. లక్షల్లో చందాలు.. లెక్కల్లో గందరగోళం. దసరా ఉత్సవాల పేరుతో నగరంలోని వ్యాపారులు, ప్రజల నుంచి లక్షల రూపాయల చందాలు...