కేశవపట్నంలో యూత్ భవనం
కేశవపట్నంలో యూత్ భవనం మహిళా కళా సంఘం ఏర్పాటు చేయాలి సంబంధిత స్థలాలను కేటాయించాలని న్యూ వింగ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కేశవపట్నం గ్రామంలో యువత అభివృద్ధి కోసం యూత్ భవనం, మహిళల కోసం మహిళా కళా సంఘం ఏర్పాటు చేసేందుకు మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థలాలను కేటాయించాలని న్యూ వింగ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కేశవపట్నం గ్రామంలో యువత, మహిళల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యూత్ భవనం, మహిళా కళా సంఘం ఏర్పాటు...