వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు అండగా ఉంటా..

వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు అండగా ఉంటా.. పేదల భూములపై పెద్దల కన్ను.. అర్హులందరికీ పట్టాలిచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలి : మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. కాకతీయ, హనుమకొండ : వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పేదల హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. పేదలు నివసిస్తున్న భూములపై కొందరు పెద్దలు కన్నేశారని, గుడిసెవాసులను బెదిరిస్తూ వారి స్థలాలను స్వాధీనం...